ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Macherlaలో మరోసారి టెన్షన్.. బ్రహ్మారెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం!

ABN, First Publish Date - 2023-01-08T12:55:42+05:30

మాచర్ల (Macherla)లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి (TDP Incharge Julakanti Brahma Reddy) అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం

మరోసారి టెన్షన్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: మాచర్ల (Macherla)లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి (TDP Incharge Julakanti Brahma Reddy) అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో తెలుగు దేశం (tdp) శ్రేణులు అనుమానిస్తున్నారు. హైకోర్టు (High Court) ఆదేశాలతో సంతకాలు పెట్టడానికి బ్రహ్మారెడ్డి, టీడీపీ నేతలు మాచర్ల టౌన్ స్టేషన్‌కు వచ్చారు. మరోవైపు మాచర్లలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్టేషన్ పరిసరాల్లోకి మీడియాను సైతం కూడా పోలీసులు రానివ్వడం లేదు. దీంతో బ్రహ్మారెడ్డిని మరో కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మాచర్ల పట్టణంలో వైసీపీ శ్రేణులకు లేని నిబంధనలు టీడీపీ, మీడియా (Media) వాళ్లకు అడుగడుగునా ఆంక్షలు విధించడంపై విపక్ష నేతలు మండిపడుతున్నారు.

ఇటీవల మాచర్లలో టీడీపీ శ్రేణులపై వైసీపీ (ycp) కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి సిద్ధపడుతున్న బ్రహ్మారెడ్డి బృందంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు భౌతికదాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో టీడీపీకి చెందిన వాహనాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి.

Updated Date - 2023-01-08T12:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising