ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM JAGAN: చంద్రబాబు అరెస్ట్‌పై జగన్ రియాక్షన్ ఇదే..

ABN, First Publish Date - 2023-09-20T18:04:33+05:30

కేబినెట్‌లో సీఎం జగన్‌(CM Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు మంత్రులు, ఎమ్మెల్యేలతో కేబినెట్ సమావేశం(Cabinet meeting) జరిగింది.

అమరావతి: కేబినెట్‌లో సీఎం జగన్‌(CM Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు మంత్రులు, ఎమ్మెల్యేలతో కేబినెట్ సమావేశం(Cabinet meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

కేబినెట్ మీట్‌లో జగన్ ఏమన్నారంటే..

‘‘టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను ఎందుకు అరెస్ట్ చేశామో ప్రజలకు చెప్పండి. టీడీపీ ప్రభుత్వం(TDP Govt)లో జరిగిన అవినీతిని ప్రజలకు వివరించండి. చంద్రబాబు తప్పు చేస్తేనే చర్యలు తీసుకున్నాం. తప్పు చేస్తే ఎంతటి వారయినా విడిచి పెట్టేదే లేదు. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ(TDP) చేస్తున్న ఆందోళనలపై పెద్దగా పట్టించుకోనవసరం లేదు. వైసీపీ ప్రభుత్వం(YCP Govt) చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి.కేంద్రం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలీదు.ఎమ్మెల్యేలకు విశాఖపట్నంలో ఇళ్ల స్థలాలు ఇస్తాం. త్వరలో రాజధాని విశాఖపట్నంకు వెళ్దాం’’ అని కేబినెట్‌లో సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-20T18:04:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising