ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Govt: అప్పుల్లో ఏపీ ప్రభుత్వం రికార్డు

ABN, First Publish Date - 2023-09-19T17:32:50+05:30

మరో రూ. వెయ్యి కోట్లకు ఏపీ ప్రభుత్వం(AP Govt) ఆర్బీఐ(RBI) కి ఇండెంట్ పెట్టింది. ఈ వెయ్యి కోట్లతో FRBM కింద రూ.41,500 కోట్లకు ఏపీ అప్పు చేరింది.

అమరావతి: మరో రూ. వెయ్యి కోట్లకు ఏపీ ప్రభుత్వం(AP Govt) ఆర్బీఐ(RBI) కి ఇండెంట్ పెట్టింది. ఈ వెయ్యి కోట్లతో FRBM కింద రూ.41,500 కోట్లకు ఏపీ అప్పు చేరింది. బాండ్ల వేలం వచ్చే గురువారం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. తాజాగా మరో వెయ్యి కోట్ల అదనపు అప్పుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కార్పొరేషన్‌ల ద్వారా మరో రూ.20 వేల కోట్ల అప్పు ఏపీ ప్రభుత్వం చేసింది. ఇప్పటి వరకు ఏపీ అప్పు మొత్తం రూ.61,500 కోట్లకు చేరింది. 6 నెలల్లోనే రూ.61,500 కోట్ల అప్పుతో ఏపీ రికార్డ్‌ సాధించింది.

Updated Date - 2023-09-19T17:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising