ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Case: 9న సుప్రీంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ

ABN, First Publish Date - 2023-11-07T16:37:28+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుపై ఈనెల 9న సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు.

న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ఫైబర్ నెట్ కేసుపై (Fiber Net Case) ఈనెల 9న సుప్రీం కోర్టులో (Supreme Court) విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. ఈనెల 9న కోర్ట్ నెంబర్ 6లో 11 వ నెంబర్‌గా చంద్రబాబు కేసు లిస్ట్ అయ్యింది. చంద్రబాబు ఫైబర్ నెట్ ముందస్తు బెయిల్ కేసును జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎంత్రివేది ధర్మాసనం విచారించనుంది. కాగా.. 17- ఏపై చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రేపు లేదా ఎల్లుండి 17 ఏ చంద్రబాబుకు వర్తింపుపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. 17 ఏపై తీర్పు పెండింగ్ నేపథ్యంలో పైబర్ నెట్ కేసును గతంలో 9కి జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం వాయిదా వేసింది. 17 ఏ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

Updated Date - 2023-11-07T16:40:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising