ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh: వడ్డెరలకు శుభవార్త చెప్పిన నారా లోకేష్

ABN, First Publish Date - 2023-03-27T18:26:55+05:30

ఏపీ (AP)లో అన్ని వర్గాలను జగన్ (CM Jagan) ప్రభుత్వం అన్యాయం చేసిందని టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీసత్యసాయి: ఏపీ (AP)లో అన్ని వర్గాలను జగన్ (CM Jagan) ప్రభుత్వం అన్యాయం చేసిందని టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. 52వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్ (CCS) రద్దు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. చివరికి పోలీసులు భత్యాలను సక్రమంగా అందించడం లేదని మండిపడ్డారు. కుర్చీలు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దగా చేశారని ధ్వజమెత్తారు. వడ్డెర వృత్తి చేసుకునేందుకు గతంలో కేటాయించిన క్వారీలను వైసీపీ (YCP) నేతలు కబ్జా చేశారని లోకేష్ ఆరోపించారు. క్వారీలను తిరిగి వారికి అప్పగించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఏపీలో అధికారంలోకి రాగానే వడ్డెరలకు గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉపాధిహామీ కింద వడ్డెరలకు పనులు కేటాయిస్తామన్నారు. కియా అనుబంధ సంస్థలను తాము తీసుకువస్తామన్నారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర అందించే బాధ్యత టీడీపీదన్నారు.

Updated Date - 2023-03-27T18:26:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising