ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పని చేయాలంటూ కూతురిపై తల్లి ఒత్తిడి.. వీడియోలను బయటపెట్టిన యువతి చివరకు ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2022-12-03T20:03:00+05:30

పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. కానీ కొందరు తల్లిదండ్రులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తే.. మరికొందరు ఏకంగా చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. కానీ కొందరు తల్లిదండ్రులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తే.. మరికొందరు ఏకంగా చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది. వ్యభిచారం చేయాలంటూ కూతురును ఒత్తిడి చేసింది. చివరకు సోదరితో కలిసి చిత్రహింసలకు గురి చేసింది. చివరకు వీడియోలు బయటపెట్టిన కూతురు ఏం చేసిందంటే..

Viral Video: ఇదేం పైత్యం.. వేదికపై హుక్కా తాగిన వధువు.. వరుడికి ఎలా ముద్దు పెట్టిందో చూడండి..

యూపీలోని (UP) మీరట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతి (young woman) ఇటీవల ఓ యువకుడిని ప్రేమించి, పెళ్లి (love marriage) చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, ఇటీవల తల్లి, ఆమె సోదరి కలిసి యువతిని వేధించడం మొదలెట్టారు. ఇటీవల ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. కొన్నాళ్లు బాగా చూసుకున్న వారు.. తర్వాత వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేయడం మొదలెట్టారు.

Viral Video: కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తుండగా.. వద్దు వద్దు.. అంటూ మధ్యలో ఏ చేసిందంటే..

ఒక్కసారిగా తల్లి అలా అనడంతో యువతి షాక్ అయింది. అలాంటి పనులు చేయనంటూ ఆమె ఎంత వేడుకున్నా.. వారు మాత్రం కనికరించలేదు. తాము చెప్పింది వినాల్సిందే అంటూ దాడి చేస్తూ ఉండేవారు. చివరకు విసిగిపోయిన బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తల్లి, ఆమె సోదరి దారుణాలకు సంబంధించిన వీడియోలను పోలీసులకు చూపించింది. కొన్ని వీడియోల్లో వారు యువకుడిపై దాడి చేయడం కూడా బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లిఫ్ట్ అడిగి మరీ మహిళా ప్రొఫెసర్‌ కారులో ఎక్కాడు.. ‘‘మేడం నా ఫోకస్ అంతా మీ పైనే’’ అంటూ నవ్వుతూనే..

Updated Date - 2022-12-03T20:03:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising