ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP మహానాడు ప్రారంభం..

ABN, First Publish Date - 2022-05-27T16:34:27+05:30

తెలుగు దేశం పార్టీ మహాపండుగ మహానాడు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: తెలుగు దేశం పార్టీ మహాపండుగ మహానాడు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలం చేసి ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి మహానాడు ఉత్సవాన్ని ప్రారంభించారు. 3 ఏళ్ల తర్వాత  టీడీపీ మహానాడు జరుగుతోంది. మహానాడుకు భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. మహానాడు ప్రాంగణంలో 40 ఏళ్లలో పార్టీ పరిణామాలపై ఫొటో గ్యాలరీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ ఫొటోల గ్యాలరీని ప్రదర్శించారు. కార్యకర్తలు, ఎన్టీఆర్‌ అభిమానులతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ఆహ్వానితులే కాకుండా సామాన్య ప్రజలు భారీగా తరలివస్తున్నారు. మహానాడులో మొత్తం 17 తీర్మానాలను టీడీపీ ప్రవేశపెట్టనుంది. 


గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారు : చంద్రబాబు (01:04 PM)


చేతకాని దద్దమ్మ వల్ల రాష్ట్రం పరువు పోతోంది: చంద్రబాబు (12:08AM)


వైసీపీలాగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదు: అచ్చెన్న (11:30 AM)


మహానాడు ప్రాంగణానికి చేరుకున్న Chandrababu (10:45 AM)


మహానాడులో ఉప్పొంగుతున్న ఉత్సాహం (10:18 AM)


ఎన్టీఆర్‌ శత జయంతికి ఏర్పాట్లు.. నిమ్మకూరుకు బాలయ్య (07:23AM)


Mahanaduకు సర్వంసిద్ధం.. ఒంగోలు పసుపుమయం..(06:42 AM)

Updated Date - 2022-05-27T16:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising