Home » LATEST NEWS
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇప్పటం గ్రామంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను కలిశారు.
శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3 M6 బాహుబలి ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ బ్లాక్-2ను ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ప్రయోగించింది.
చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల్లో వర్గపోరు భగ్గుమంది. జగన్ పుట్టినరోజు వేడుకలను వేరు వేరుగా జరుపుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
గ్రహ స్థితుల ఆధారంగా 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి అంశాలపై అంచనాలు ఇచ్చారు. ఒక రాశి వారికి నెల మొత్తం శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు సూచించారు.
చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఈ సీజన్‌లో కీళ్ల నొప్పలు ఎందుకు వస్తాయి? దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఏడాది వార్షిక నేర నివేదికను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు విడుదల చేశారు.
ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. మహిళలను తక్కువగా చూడొద్దని చెప్పే ఉద్దేశంలో కొన్ని మాటలు దొర్లాయని అది తప్పేనని నటుడు శివాజీ పేర్కొన్నారు.
డిసెంబర్ 2025 నాటికి తెలంగాణ లో ‘రైతు భరోసా’ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మరికొద్ది రోజుల్లో వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయం ఆనందనిలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. హోల్ సేల్ మార్కె్ట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.7:30 ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.8కి చేరింది.
దొరసానిపాడులో బైక్‌కు సైలెన్సర్లు తీసివేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు వైసీపీ శ్రేణులు. పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా దౌర్జన్యానికి దిగారు.
మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.. వాటికి చెక్ పెట్టాలి అనుకుంటున్నారా.. ఇదిగో ఈ వీడియో ద్వారా ఆ పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి.
దానాలు చేయడం వల్ల పూర్వ జన్మ పాపాలు తొలగి, సంతాన సౌభాగ్యం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. పేదలకు ఆహారం, దుస్తులు, ధాన్యాలు దానం చేయడం. ఆవు, పాలు, పెరుగు వంటి వస్తువులు బ్రాహ్మణులకు ఇవ్వడం..
సౌండ్లపై రాకెట్లు. ఎడ్ల బండ్లపై రాకెట్లను మోసుకెళ్లిన ఆ రోజులు ఒక చరిత్ర. విక్రమ్ సారా బాయ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం వంటి మహమహులు వేసిన అడుగులు.. నేడు ఇస్రోను ప్రపంచదేశాల సరసన నిలబెట్టాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన నేతలతో మంగళగిరిలోని ఆ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌లో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. జీహెచ్‌ఎంసీ వార్డుల విభజనపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది.