ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ABN, Publish Date - Feb 11 , 2026 | 12:41 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. 20కి పైగా అంశాలపై అధికారపక్షం చర్చకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 1/5

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు మార్చి 12 వరకు కొనసాగే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 2/5

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు, బీజేపీ నేతలు సమావేశానికి హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 3/5

సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు. 20కి పైగా అంశాలపై అధికారపక్షం చర్చకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 4/5

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. విభజన సమస్యలతో పాటు వారసత్వంగా వచ్చిన ఆర్థిక కష్టనష్టాలతో ప్రభుత్వం పాలన ప్రారంభించిందని గవర్నర్ చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 5/5

కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పాలన సాగిస్తోందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Updated at - Feb 11 , 2026 | 12:45 PM