భువనగిరిలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
ABN, Publish Date - Feb 11 , 2026 | 11:01 AM
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పట్టణంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు ఉదయం నుంచే ఎంతో ఆసక్తితో ఓటర్లు తమ ఓటును వేస్తున్నారు.
1/5
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు,116 పురపాలక సంఘాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
2/5
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణంలో వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
3/5
పట్టణంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు ఉదయం నుంచే ఎంతో ఆసక్తితో ఓటర్లు తమ ఓటును వేస్తున్నారు.
4/5
రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 414 వార్డులు, 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
5/5
పోలింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated at - Feb 11 , 2026 | 11:14 AM