INSIDE : తెలంగాణలో విద్వేషపూరిత ప్రసంగాలకు కట్టడి..
ABN, Publish Date - Feb 13 , 2026 | 10:05 AM
రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారికి తెలంగాణలో ఇకపై కష్టాలు తప్పవు. అలాంటి వాటిని కట్టడిచేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును తీసుకురాబోతోంది.
రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారికి తెలంగాణలో ఇకపై కష్టాలు తప్పవు. అలాంటి వాటిని కట్టడిచేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును తీసుకురాబోతోంది. కర్ణాటక సర్కార్ తీసుకొచ్చిన ఇలాంటి బిల్లును తెలంగాణ అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇంతకీ తెలంగాణ సర్కార్ కొత్తగా తేవాలనుకుంటున్న ఆ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటి..? ఎలాంటి రక్షణలు ఉన్నాయి..? శిక్షలు ఎలా ఉండబోతున్నాయి..? వివరాలు ఇన్‌సైడ్ స్టోరీలో చూద్దాం.
ఇవి చదవండి
తప్పు చేయకుంటే ఎందుకు పారిపోయారు?
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
Updated at - Feb 13 , 2026 | 10:05 AM