సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సీపీఐ..
ABN, Publish Date - Feb 13 , 2026 | 04:10 PM
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో సీపీఐ సత్తా చాటింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సీపీఐ ఆవిర్భవించింది.
భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో సీపీఐ సత్తా చాటింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సీపీఐ ఆవిర్భవించింది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. సీపీఐ-24 కైవసం చేసుకుంది. కాంగ్రెస్-20, బీఆర్ఎస్-7, సీపీఎం-1, బీజేపీ-1, ఇండిపెండెంట్-5 స్థానాలను గెలుచుకున్నారు.
Updated at - Feb 13 , 2026 | 04:10 PM