LIVE: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

ABN, Publish Date - Feb 13 , 2026 | 08:23 AM

తెలంగాణ పుర పోరు చివరి ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫలితాలను నేడు వెల్లడించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమైంది.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించిన లైవ్ వీడియోను ఇక్కడ చూసేయండి..

Updated at - Feb 13 , 2026 | 09:29 AM