ఆమ్లెట్ కంటే ఉడికించిన గుడ్డు తెల్లసొన త్వరగా జీర్ణమవుతుంది.

కొబ్బరి నీళ్లు జీర్ణవ్యవస్థను చల్లబరుస్తుంది.. తక్షణ శక్తినిస్తుంది

బొప్పాయి లో ‘పాపైన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. 

ఉడికించిన క్యారెట్  తినడం వల్ల పీచు పదార్ధాలు మెత్తబడి త్వరగా జీర్ణమవుతాయి.

బియ్యం లేదా రాగి జావ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడదు.

అరటిపండు, యాపిల్, నారింజ చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారం. వీటిలో మంచి పోషకాలు ఉంటాయి.