ఏపీ బడ్జెట్.. ప్రత్యక్ష ప్రసారం
ABN, Publish Date - Feb 14 , 2026 | 12:09 PM
ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ సంబంధిత ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ వీడియోలో వీక్షించండి.
ఇంటర్నెట్ డెస్క్: ఏపీ అసెంబ్లీలో నేడు వార్షిక బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. రూ.3,32,205 కోట్లతో ఈ ఏడాది పద్దును ప్రవేశపెట్టినట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. ఇందులో ఏయే విభాగాలకు ఎంత నిధులు కేటాయించారనే వివరాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అందరికంటే ముందుగా మీ ముందుకు తీసుకువస్తోంది. బడ్జెట్ సంబంధిత ప్రత్యక్ష ప్రసారం ఈ వీడియోలో మీకోసం...
Updated at - Feb 14 , 2026 | 12:09 PM