వైసీపీ కుట్రలకు కూటమి చెక్
ABN, Publish Date - Feb 12 , 2026 | 06:50 AM
ఏపీ అసెంబ్లీ వేదికగా ఎన్డీఏ కూటమి పవర్ ప్యాక్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వీచ్‌తో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
ఏపీ అసెంబ్లీ వేదికగా ఎన్డీఏ కూటమి పవర్ ప్యాక్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వీచ్‌తో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే పదిహేనేళ్లు తమదే అధికారం అని ఫిక్స్ చేసిన కూటమి నేతలు వైసీపీ ట్రాపులో పడొద్దని హెచ్చరించారు
ఈ వార్తలు కూడా చదవండి..
పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..
అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..
Read Latest Telangana News And AP News And Telugu News
Updated at - Feb 12 , 2026 | 06:52 AM