మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్స్.. లైవ్ అప్డేట్స్
ABN, Publish Date - Feb 13 , 2026 | 11:25 AM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో ఈ నెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అందరికంటే ముందుగా మీ ముందుకు తీసుకువస్తోంది. పుర పోరు ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఈ వీడియోలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకోసం...
Updated at - Feb 13 , 2026 | 11:25 AM