సాధారణ దోశలో కూడా చాలా రకాల పోషక విలువలు ఉంటాయి.
పులిసిన పిండితో దోశలు తయారు చేస్తారు కాబట్టి చాల
ా త్వరగా జీర్ణం అవుతాయి.
దోశలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ర
ోజంతా శరీరానికి శక్తి లభిస్తుంది.
దోశలో పెసరపప్పు కూడా ఉంటుంది కాబట్టి శరీరానికి అ
వసరమైన ప్రొటీన్లు కూడా అందుతాయి.
బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి దోశ బెస్ట
్ ఆప్షన్.
దోశలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యం మెర
ుగుపడుతుంది.
దోశలో బీ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
దోశను ఆరోగ్యకరమైన పద్ధతిలో చేసుకుని తింటే ఎలాంటి
సమస్యలు రావు.
Related Web Stories
గ్యాస్ సమస్య వేధిస్తోందా? ఈ టిప్స్ పాటించండి..
ఈ జ్యూస్‌తో బీపీకి చెక్..
డయాబెటిస్ ఉంటే కొలస్ట్రాల్ సమస్య తప్పదా..
త్వరగా జీర్ణం అయ్యే ఆహారం ఇదే..