ఈ జ్యూస్‌తో బీపీకి చెక్..
తోటకూరలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంతోపాటు రక్తహీనత (Anemia)ను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇందులోని పీచుపదార్థం (Fiber) మలబద్ధకాన్ని నివారించి.. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
దీనిలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు సీజనల్ వ్యాధుల నుంచి రక్షించి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వీటిలో విటమిన్ కె, కాల్షియం ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
వీటిలో పొటాషియం, తక్కవ కేలరీలు ఉండటం వల్ల బీపీ, కొవ్వును తగ్గించి.. బరువు నిర్వహణకు తోడ్పడుతుంది.
విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంతోపాటు చర్మన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఈ జ్యూస్‌లో రుచి కోసం నిమ్మరసంర లేదా తేనెను స్వల్ప పరిమాణంలో కలుపుకోవాలి. రోజకు ఒక చిన్న గ్లాస్ జ్యూస్ తీసుకోవడం మంచిది.
Related Web Stories
డయాబెటిస్ ఉంటే కొలస్ట్రాల్ సమస్య తప్పదా..
త్వరగా జీర్ణం అయ్యే ఆహారం ఇదే..
వ్యాయామం, డైటింగ్ లేకుండా ఈ టెక్నిక్స్‌తో బరువు తగ్గొచ్చా..
కంటి సమస్యలు దూరం చేసే ఆహారం