కోవా బన్ వ్యాపారిని రోడ్డుపైకి లాగడం దారుణం. ‘యూట్యూబ్లో వ్యూస్, లైక్స్ కోసం కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఆకలికి కులం, ఆత్మగౌరవానికి మతం ఉండదు.