భాగ్యనగర టూరిస్టులను కేరళకు ఆకర్షించడమే లక్ష్యంగా స్పెషల్ క్యాంపెయిన్
ABN, Publish Date - Feb 10 , 2026 | 09:05 PM
హైదరాబాద్ ట్రావెలర్స్‌ను కేరళకు ఆకర్షించడమే లక్ష్యంగా సోమాజీగూడలోని ఒక హోటల్‌లో ప్రదర్శన నిర్వహించారు. 'ట్రావెల్ నౌ, పోస్ట్ లేటర్' పేరిట జరిగిన ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో కళాకారులు అబ్బురపరిచారు.
1/7
హైదరాబాద్ సోమాజిగూడలోని ఒక హోటల్‌లో కేరళ టూరిజం నిర్వహించిన 'ట్రావెల్ నౌ, పోస్ట్ లేటర్' కళాకారుల ప్రదర్శన
2/7
కేరళ టూరిజం ప్రమోషన్ క్యాంపెయిన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రమోషనల్ ఈవెంట్
3/7
కథాకళి, మోహినీయాట్టం నృత్య ప్రదర్శనలో పురుష, మహిళా కళాకారులు సంప్రదాయ వేషధారణలో అలరించారు.
4/7
కేరళ సంప్రదాయ కథాకళి నృత్యం – దైవిక భావాలు, అద్భుతమైన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
5/7
తెయ్యం లేదా ఒట్టం తుల్లల్ వంటి ఫోక్ పెర్ఫార్మెన్స్.. ఫైర్ ఎలిమెంట్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్ కనులపండువగా ఉన్నాయి.
6/7
సంగీతం, నృత్యం కలయిక – 'ట్రావెల్ నౌ, పోస్ట్ లేటర్' క్యాంపెయిన్‌లో కేరళ జీవన వైవిధ్యం ప్రదర్శించారు.
7/7
కేరళ సంప్రదాయ కళలు, సంస్కృతి రుచిచూపించి హైదరాబాద్ ట్రావెలర్స్‌ను కేరళకు ఆకర్షించడమే ఈవెంట్ లక్ష్యం.
Updated at - Feb 10 , 2026 | 09:43 PM