హర్యానాలో బీజేపీ మంత్రి, మహిళా ఎస్పీ మధ్య వాగ్వాదం..
ABN, Publish Date - Feb 14 , 2026 | 04:38 PM
హర్యానాలో బీజేపీ మంత్రి, మహిళా ఐపీఎస్ అధికారిణి మధ్య జరిగిన వాగ్వాదం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూ అక్రమాల కేసు విషయంలో ఓ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్.. ఎస్పీ ఖైతల్ ఉపాసనని ఆదేశించారు.
హర్యానాలో బీజేపీ మంత్రి, మహిళా ఐపీఎస్ అధికారిణి మధ్య జరిగిన వాగ్వాదం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూ అక్రమాల కేసు విషయంలో ఓ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్.. ఎస్పీ ఖైతల్ ఉపాసనని ఆదేశించారు. అయితే ఆ అధికారిని సస్పెండ్ చేసే అధికారం తనకు లేదని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని.. సదరు మహిళా ఎస్పీ ధైర్యంగా సమాధానం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 14 , 2026 | 04:39 PM