Home » Haryana
ఓ మహిళ సీరియల్ కిల్లర్‌గా మారింది. తనకంటే అందంగా కనిపించిన బాలికల్ని చంపేసింది. నీటిలో ముంచి వారి ప్రాణాలు తీసింది. తన మీద అనుమానం రాకుండా ఉండటానికి కన్న కొడుకును కూడా చంపేసింది.
ఓ వ్యక్తి తన బైకుపై మహిళను ఎక్కించుకుని వెళ్తు్న్నాడు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డు దాటి అవతలి వైపు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతను చేసిన పనికి చివరకు ఏమైందో మీరే చూడండి..
చావు ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు సడన్‌గా చనిపోతుంటారు. అలాగే కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్.. చనిపోయిన విధానం చూసి అంతా అయ్యో పాపం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఓ వ్యక్తి కారు నెంబర్ ప్లేటు కోసం ఏకంగా 1.17 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. HR88B8888 నెంబర్ ప్లేట్ కోసం ఇంత మొత్తం వెచ్చించాడు. హర్యానాలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
16 ఏళ్ల యువ క్రీడాకారుడు. ఇటీవలే నేషనల్ టీంలోకి సెలక్ట్ అయ్యాడు. దీని కోసం స్థానిక బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్రాక్రీస్ చేస్తుండగా, ఒక్క సారిగా ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
మొఘలుల హయాంలో తేగ్ బహదూర్ ఎంతో సాహసం చూపించారని, కశ్మీరీ పండిట్లను ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేస్తుంటే దానిని వ్యతిరేకించి, కశ్మీరీ హిందువులకు అండదండగా నిలిచారని గుర్తుచేశారు.
అల్ ఫలాహ్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్ధీఖీని ఈడీ తాజాగా అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది.
గురుగ్రామ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల చిన్నారి ఒకరు 22వ అంతస్తులోని ఫ్లాట్ బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి కన్నుమూశాడు.
ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ముగ్గురు వైద్యులను అరెస్టు చేయగా.. తాజాగా హర్యానాకు చెందిన మరో వైద్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
స్వచ్ఛమైన గాలిలో నాణ్యత రోజు రోజుకూ క్షీణిస్తోంది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్లో వాయు కాలుష్యం మరింత పెరిగినట్టు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. గాలి నాణ్యత లోపించిన ప్రాంతాల్లో హరియాణాలోని ధారుహెరా తొలి స్థానంలో ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.