వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే బడ్జెట్..

ABN, Publish Date - Feb 14 , 2026 | 04:11 PM

ఏపీ శాసనసభలో శనివారం మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు..

శాసనసభలో శనివారం మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు. రైతును రాజుగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా 2026-27 సంవత్సరానికి గాను రూ.6,600 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు ఆయన పేర్కొన్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 14 , 2026 | 04:11 PM