కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ..

ABN, Publish Date - Feb 14 , 2026 | 04:24 PM

ప్రధాని నరేంద్ర మోదీ అసోంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మపుత్రపై కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని ప్రారంభించారు.

ప్రధాని నరేంద్ర మోదీ అసోంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మపుత్రపై కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 14 , 2026 | 04:24 PM