డిప్యూటీ సీఎం పవన్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ
ABN, Publish Date - Feb 11 , 2026 | 01:20 PM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీఅయ్యారు. అసెంబ్లీలో నేరుగా పవన్ కళ్యాణ్ ఛాంబర్‌కు వెళ్లిన లోకేశ్.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు.
1/5
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు.
2/5
పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఒకరినొకరు ఇలా ఆత్మీయంగా పలకరించుకున్నారు.
3/5
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
4/5
డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్ సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
5/5
పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన గౌరవం ఉంది.
Updated at - Feb 11 , 2026 | 07:12 PM