తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్
7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, 2,569 వార్డులకు ఎన్నికలు
9 మున్సిపాలిటీల పరిధిలో 12 వార్డులు ఏకగ్రీవం
కొడంగల్ జడ్పీ హైస్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్
కరీంనగర్ జ్యోతినగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న బండి సంజయ్
మధిర మున్సిపాలిటీ పరిధిలో ఓటు వేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు
పోలింగ్ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు
Related Web Stories
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. విశేషాలు
సంక్రాంతి పండగ వేళ ప్రభుత్వం గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి ఆలయంపై వైసీపీ కుట్రలు
కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం... ప్రత్యేక పూజలు