హిందూ మహాసముద్రం గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి
సముద్రాల్లోకెల్లా హిందూ మహాసముద్రం వెచ్చనైనది. విస్తీర్ణం పరంగా మూడో స్థానంలో ఉంది
భూమిపై చిట్టచివరిగా ఉనికిలోకి వచ్చిన సముద్రం కూడా ఇదే
ఆఫ్రికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా భూఫలకాలు కలిసే ప్రాంతం ఈ సముద్రం అడుగునే ఉంది
హిందూ మహాసముద్ర జలాల అడుగున ఓ ఖండం కూడా దాగిఉంది.
భూమధ్య రేఖకు సమీపాన ఉన్న జలాల్లో నీరు ఎక్కువగా ఆవిరవడంతో అక్కడ ఉప్పు శాతం ఎక్కువ
ప్రపంచంలోని 40 శాతం చమురు నిల్వలు హిందూ మహాసముద్రం అడుగున ఉన్నాయి
Related Web Stories
నిత్యం మొబైల్ వాడితే వృద్ధాప్య లక్షణాలు
టూత్ పేస్టు ఎలా పనిచేస్తుందో తెలుసా?
రోటి పచ్చళ్లు తినడం వల్ల కలిగే లాభాలు
ఈ జ్యూస్ బెనిఫిట్స్ తెలిస్తే ఇక వదిలిపెట్టరు!