టూత్ పేస్టు పళ్లను ఎలా శుభ్రపరుస్తుందో చాలా మందికి తెలియదు
టూత్ పేస్టులో ఫ్లోరైడ్, అబ్రేసివ్ ఏజెంట్స్, నురగ వచ్చేలా చేసే రసాయనాలు ఉంటాయి
ఇందులోని హైడ్రేటెడ్ సిలికా పళ్లపై రాపిడిని కలిగించి గారను తొలగిస్తుంది
టూత్ పేస్టులోని ఫ్లోరైడ్ పంటిపై ఎనామెల్ పొరను ద్రుఢపరుస్తుంది
ఇందులోని నురగ కారణంగా టూత్ పేస్టు నోరంతా సులువుగా వ్యాపించి శుభ్రపరుస్తుంది
టూత్ పేస్టులోని ఫ్లేవరింగ్ ఏజెంట్స్ నోటి దుర్వాసనను తొలగిస్తాయి
పేస్టులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు సూక్ష్మక్రిములను తొలగిస్తాయి
రోజూ టూత్ పేస్టును వాడితే పంటి ఆరోగ్యాన్ని కలకాలం కాపాడుకోవచ్చు
Related Web Stories
రోటి పచ్చళ్లు తినడం వల్ల కలిగే లాభాలు
ఈ జ్యూస్ బెనిఫిట్స్ తెలిస్తే ఇక వదిలిపెట్టరు!
మీ కాలు వేళ్లు పొడుగ్గా ఉన్నాయా.. అదృష్టం మీ వెంటే
వెండి పాత్రలు తళతళా మెరవాలంటే ఇలా చేయండి