వెండి పాత్రలు తళతళా మెరవాలంటే ఇలా చేయండి
వెండి వస్తువులు చాలా త్వరగా నల్లబడిపోతుంటాయి
కొన్ని చిట్కాలతో వెండి పాత్రలు మెరవడం ఖాయం
బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్‌తో వెండిని శుభ్రం చేసుక
ోవచ్చు
అల్యూమినియం ఫాయిల్‌తో కప్పబడిన లోతైన కంటైనర్‌పై వెండిని
ఉంచండి
బేకింగ్ సోడా వేసి ఆపై వేడి నీటిని పోయాలి.. దీంతో వెండిపై
నల్లటి పూత ఊడిపోతుంది
నిమ్మకాయ, ఉప్పుతో కూడా వెండిని శుభ్రపర్చవచ్చు
నిమ్మకాయను ఉప్పులో ముంచి వెండిపై రుద్దాలి
వెనిగర్, బేకింగ్ సోడా మిశ్రమం వెండిపై మురికిని పోగొడుతుం
ది
వెండిని శుభ్రం చేశాక ఎల్లప్పుడూ పొడిగా ఉంచాలి
Related Web Stories
ఒత్తిడిలో ఉన్నారా? ఇలా చేస్తే మనసుపై ఫుల్ కంట్రోల్
జీర్ణక్రియను వేగవంతం చేసే పండ్లు....
కొత్త కొత్త చిత్రాలు..
రన్నింగ్ చేసొచ్చాక తినాల్సిన ఫుడ్స్!