కొన్ని రకాల పండ్లు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది

యాపిల్‌లోని పెక్టిన్ పేగుల్లోని హితకర బ్యాక్టీరియాకు మేలు చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

నారింజలోని విటమిన్ సీ, నీరు, పీచుపదార్థం కూడా జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి

పియర్ పండులోని నీరు, పీచుపదార్థం కూడా జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి

పియర్ పండులోని నీరు, పీచుపదార్థం కూడా జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి

కీవీ పండ్లలోని ఎంజైమ్‌లు పేగుల కదలికలను చక్కదిద్ది మలబద్ధకాన్ని వదిలిస్తాయి

అంజీర పండ్లలోని సహజసిద్ధమైన పదార్థాలు కడుపుబ్బరాన్ని తొలగిస్తాయి

బొప్పాయి పండులోని ఎంజైములు కడుపులోని ప్రొటీన్లు త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి