ఫ్రిజ్‌లో నిమ్మకాయ ముక్కలు పెడితే
జరిగేది ఇదే..
నిమ్మకాయ సువాసన కోసమే కాదు ఆరోగ్యాన్న
ి కాపాడుతుంది
నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ ఒక న్యాచ
ురల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌లా పనిచేస్తుంది
నిమ్మకాయ.. ఫ్రిజ్ లోపల స్వచ్ఛమైన గాలి ఉండేలా చేస్తుంది
సగానికి కోసిన నిమ్మకాయపై వంట సోడా లేద
ా ఉప్పు వేసి ఫ్రిజ్‌లో మూలన పెట్టండి
ఇలా చేస్తే నిమ్మకాయ ముక్క ఫ్రిజ్‌లో చ
ెడు వాసనను పీల్చుకుని, రిఫ్రెషింగ్ సువాసనను వచ్చేలా చేస్తుంది
నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణా
లు ఆహారంపై బ్యాక్టీరియా చేరకుండా చూస్తాయి
ఫ్రిజ్‌లో ఉండే పాలు, పెరుగు పులిసిపోక
ుండా నిమ్మకాయ నుంచి వచ్చే సిట్రిక్ గాలి సహాయపడుతుంది
నిమ్మకాయ కలిపిన నీటితో ఫ్రిజ్‌లోని మర
కలను శుభ్రం చేయొచ్చు
ప్రతీ మూడు రోజులకు ఫ్రిజ్‌లో నిమ్మకాయ
ముక్కలను మార్చాలి
Related Web Stories
జీర్ణక్రియను వేగవంతం చేసే పండ్లు....
కొత్త కొత్త చిత్రాలు..
రన్నింగ్ చేసొచ్చాక తినాల్సిన ఫుడ్స్!
షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు..