విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ABN, Publish Date - Feb 12 , 2026 | 03:02 PM
ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
1/4
మామూనూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తి అయినందున అవసరమైన పనులు చేపట్టాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి సీఎం రేవంత్ రెడ్డి వినతి
2/4
కొత్తగూడెం ఎయిర్పోర్ట్కు పాల్వంచలో స్థలం గుర్తించినందున OLS సర్వే, ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం
3/4
అంతర్గాం ఎయిర్పోర్ట్కు ప్రత్యమ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం
4/4
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన సీఎం
Updated at - Feb 12 , 2026 | 03:06 PM