తిరుపతి లడ్డూను గుర్తు చేస్తున్న శ్రీశైలం లడ్డు..
ABN, Publish Date - Feb 12 , 2026 | 04:39 PM
శ్రీశైలం మల్లన్న మహాప్రసాదం మహా అద్భుతం. లక్షల మంది భక్తులు శివనామ స్మరణతో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. అయితే..
ఇంటర్నెట్ డెస్క్: శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 8న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది శివస్వాములు తరలివస్తున్నారు. భక్తులు శివనామ స్మరణతో.. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం అనంతరం స్వామి వారి లడ్డూ ప్రసాదాలను కళ్లకు అద్దుకొని తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
ఈ వీడియోలు చూడండి:
సూది మింగిన కుక్క.. సర్జరీ లేకుండానే ప్రాణాలు కాపాడిన డాక్టర్లు!
హైదరాబాద్ ను మూడు భాగాలు ఎలా చేశారంటే.?
Updated at - Feb 12 , 2026 | 05:01 PM