గతేడాది వేల కోట్ల స్పామ్ కాల్స్.. మెసేజ్‌లు

ABN, Publish Date - Feb 12 , 2026 | 04:35 PM

టెక్నాలాజీ ఎంతగా అప్‌డేట్ అయితే.. సైబర్ నేరగాళ్లు అంతాలా ముదిరిపోతున్నారు. గతంలో ఫోన్ కాల్ మెసేజ్‌లు చేసి దశ నుంచి ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్‌లు, వాయిస్ అనుకరణ లాంటి పలు రకాల మోసాలతో బురిడి కొట్టిస్తున్నారు.

టెక్నాలజీ ఎంతగా అప్‌డేట్ అయితే.. సైబర్ నేరగాళ్లు అంతలా ముదిరిపోతున్నారు. గతంలో ఫోన్ కాల్ మెసేజ్‌లు చేసే దశ నుంచి ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్‌లు, వాయిస్ అనుకరణ లాంటి పలు రకాల మోసాలతో బురిడి కొట్టిస్తున్నారు. అలాగే ప్రత్యేక కంపెనీలను అనుకరిస్తూ.. మెసేజింగ్ యాప్స్ ద్వారా కూడా మన ఫోన్లలోకి చోరబడి మన ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

హైదరాబాద్ ను మూడు భాగాలు ఎలా చేశారంటే.?

మచిలీపట్నం, పెడన మద్యం షాపులో చోరీ

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 12 , 2026 | 05:57 PM