రాజస్థాన్లోని ఉదత్ గ్రామ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ శుభకరణ్ పరిహార్ నివాసంలో ఏసీబీ సోదాలు సంచలనం సృష్టించాయి. కేవలం జూనియర్ అసిస్టెంట్ అయిన ఆయన వద్ద కేజీకి పైగా బంగారం, 75 లక్షల నగదు, 42 ఎకరాల భూమి, 3 లగ్జరీ ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.