ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఉదయ
ం 8 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు.
ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్
సిన అవసరం ఎంతైనా ఉంది.
రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. దాహం
లేకపోయినా కొద్దికొద్దిగా తాగడం మంచిది.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ తీవ్రంగా
ఉంటుంది. అవసరం అయితేనే తప్ప బయటకు వెళ్లకూడదు.
కాటన్ బట్టలు వేసుకోవడం మంచిది. లైట్ కలర్ దుస్తుల
ు వేడి తక్కువగా గ్రహిస్తాయి.
పెరుగు, మజ్జిగ, పండ్లు (పుచ్చకాయ, బత్తాయి) వంటి
చల్లదనమిచ్చే ఆహారం తీసుకోవాలి.
చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షించేందుకు SPF ఉన్న సన్‌స్క్రీన్ ఉపయోగించాలి.
తలనొప్పి, తల తిరగడం, వాంతులు, అధిక జ్వరం ఉంటే వె
ంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
Related Web Stories
ప్రతీ రోజు దోశ తినవచ్చా?
గ్యాస్ సమస్య వేధిస్తోందా? ఈ టిప్స్ పాటించండి..
ఈ జ్యూస్‌తో బీపీకి చెక్..
డయాబెటిస్ ఉంటే కొలస్ట్రాల్ సమస్య తప్పదా..