Home » LATEST NEWS
మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
కరీంనగర్ 15 డివిజన్ కార్పొరేటర్ సాయిజ్యోతి ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. మద్దతు తెలపాలంటూ కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు కార్పొరేటర్ ఇంటి వద్దకు చేరుకున్నాయి. ఈ క్రమంలో..
టీ20 ప్రపంచ కప్‌లో హైవోల్టేజీ పోరుకు అంతా సిద్ధమైంది. ఈ టోర్నీ ఆరంభమై వారం రోజులైనా ఏదో వెలితిగా భావిస్తున్న ఫ్యాన్స్‌కు..
రౌడీషీటర్ అంతిమయాత్రలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు హల్‌చల్ చేశాయి. విజయవాడలో రౌడీ షీటర్ పండు అలియాస్ పావురం అంతిమ యాత్రలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించారు.
మహా శివరాత్రి సందర్భంగా ఫిల్మ్ నగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య రుద్రాభిషేకం, లింగార్చన నిర్వహించగా.. వారు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
సోషల్ మీడియాలో ఏఐ వీడియోలు, డీప్ ఫేక్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ మేరకు కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.
శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.
హర్యానాలో బీజేపీ మంత్రి, మహిళా ఐపీఎస్ అధికారిణి మధ్య జరిగిన వాగ్వాదం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూ అక్రమాల కేసు విషయంలో ఓ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్.. ఎస్పీ ఖైతల్ ఉపాసనని ఆదేశించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అసోంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మపుత్రపై కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని ప్రారంభించారు.
ఏపీ శాసనసభలో శనివారం మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు..
ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ సంబంధిత ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ వీడియోలో వీక్షించండి.
వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరవేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే జీహెచ్‌ఎంసీని ముక్కుల చేశారని మండిపడ్డారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో సీపీఐ సత్తా చాటింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సీపీఐ ఆవిర్భవించింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
అధికారంలో ఉన్నప్పుడు అహకారంతో విర్రవీగి.. పార్టీ ప్రజాప్రతినిధుల పట్ల కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించిన జగన్.. ఇప్పుడు దిగొస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.