తుని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిపితే రూ.లక్ష

ABN, Publish Date - Jul 01 , 2026 | 01:23 PM

కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు వాల్ పోస్టర్ విడుదల చేశారు.

కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు వాల్ పోస్టర్ విడుదల చేశారు. చుట్టుపక్క జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో తన ఫొటోతో పోస్టర్లు అంటించారు. జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిపితే రూ.లక్ష పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. అటు 12 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ విద్యా వ్యవస్థపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు

ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Jul 01 , 2026 | 01:26 PM