Home » Kakinada
కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆటోను అంబులెన్స్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
కాకినాడలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలెక్టర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కాకినాడ జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి రవాణా చేస్తున్న ఓ ముఠాను తుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుల నుంచి 125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కాకినాడ జిల్లాలోని తుని మండలంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
కాకినాడ సాంబమూర్తినగర్ ఇందిరాకాలనీలో ఈ నెల 2న జరిగిన గండి గిరిధర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడి స్నేహితులే అతన్ని హత్య చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు.
ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసుల కస్టడీలో మౌనంగా ఉన్న సాదిక్ ఖాన్.. చివరి రోజు మాత్రం ‘విషయం’ బయటపెట్టినట్టు తెలిసింది.
కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. సీనియర్ నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. పెద్దాపురం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, జగ్గంపేట నియోజకవర్గం పరిశీలకుడు నెక్కంటి సాయి ప్రసాద్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పులు చేశామని, నవంబరు 4 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
జనసేన పార్టీ యువజన విభాగానికి జై కొట్టు అనే పేరును ఖరారు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో జై కొట్టు లోగోను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సెప్టెంబర్ 2వ తేదీన జనసేన యువజన విభాగం ఆవిష్కరణ ఘనంగా జరగనుంది. పిఠాపురంలో జనసేన పార్టీ యువజన విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవిష్కరించనున్నారు.