చిలుకను చోరీ చేశారంటూ పోలీసులకు వ్యక్తి ఫిర్యాదు
ABN, Publish Date - Jan 24 , 2026 | 09:41 AM
తాను ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న చిలుకను చోరీ చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం కాకినాడ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కాకినాడ జిల్లాలోని కొత్తపాలంలో తాను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిలుకను చోరీ చేశారంటూ దుర్గా దొరబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 80 వేల రూపాయలకు హైదరాబాద్ నుంచి ఆఫ్రికన్ గ్రే పారెట్ కొనుగోలు చేశానని, దానికి చార్లీగా పేరు పెట్టానని దొరబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి
ఈ వీడియోలు చూడండి:
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో రైతుల ఆందోళన
Updated at - Jan 24 , 2026 | 09:41 AM