Home » Tuni
మనవరాలి వయస్సు ఉండే బాలికలపై కొందరు వృద్దులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. తునిలో జరిగిన ఘటనే అందుకు ఉదాహరణ. తునిలో 8వ తరగతి చదువుతున్న గురుకుల పాఠశాల విద్యార్థినిపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఆ ఘటన మరవక ముందే తాజాగా రాజమహేంద్రవరంలో మరో దారుణం చోటుచేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడితో పెళ్లి కోసం హిజ్రాగా మారాల నుకున్నాడో వ్యక్తి. అయితే ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చువుతుండడంతో దొంగతనానికి ప్లాన్ చేశాడు. పక్క ఇంటిని టార్గెట్ చేసుకున్నాడు. ఆ ఇంట్లో వృద్ధురాలిపై ప్రియుడితో కలిసి దాడి చేసి బంగారం లాక్కుని పరారై చివరికి పోలీసులకు చిక్కారు.
తుని రైలు దహన ఘటనపై నమోదైన కేసును ఉపసంహరించుకోవడం పట్ల రాష్ట్ర కాపు జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జేఏసీ సమావేశం జరిగింది.
తుని రైలు దహనం కేసులో రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ జీవో 852 రద్దు చేసి అప్పీలకు వెళ్లనట్లు స్పష్టీకరించింది. ఈ చర్యతో కేసు తిరగదోదామని, గందరగోళానికి కారణమైన అప్పీలపై పరిశీలన జరుపాలని ఆదేశించింది.
కాకినాడ తుని రూరల్ ప్రాంతంలో కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు; వారంతా అపోలో ఫార్మసీ ఉద్యోగులు.
మున్సిపల్ వైస్ చైర్మన్ సహా ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మరో ఆరుగురు సోమవారం టీడీపీలో చేరిపోయారు.
తునిరూరల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో రాజకీయం మరింత రస వత్తరంగా మారింది. తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండో వైస్‌చైర్మన్ ఎన్నిక నాలుగుసార్లు వా యిదాపడిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన నాటకీయ పరిమాణాలతో వైసీపీ గందరగోళంలో పడి పోయింది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ము న్సిపల్ కమిషనర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే తాను మాత్రం సాధారణ కౌన్సిలర్‌గా కొనసాగుతానని కమిషనర్‌కు వెల్ల
కాకినాడ: తుని మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ సుధారాణి తన పదవికి రాజీనామా చేయడం ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం తన ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సుధారాణి.
Tuni Municipal Election: కోరం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా పడింది. ఈ ఎన్నికకు పది మంది టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా.. కేవలం పది మంది మాత్రమే హాజరుకావడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Tuni Tension: తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల రసాభాసగా మారింది. ఎన్నికలకు టీడీపీ కౌన్సిలర్లు ఇప్పటికే సమావేశానికి హాజరుకాగా.. వైసీపీ కౌన్సిలర్లను మాత్రం రహస్య ప్రాంతాల్లో దాచేశారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.