చేతులు నరుకుతాం

ABN, Publish Date - Jun 30 , 2026 | 02:25 PM

సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టడంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో భారత్‌పై పాక్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది.

సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టడంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో భారత్‌పై పాక్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. సింధూ జలాల్లో తమ వాటా జోలికి వస్తే చేతులు నరుకుతామంటూ ఆ దేశ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Updated at - Jun 30 , 2026 | 02:30 PM