NTR భవన్‌లో టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ బాధ్యతలు

పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో.. ప్రమాణం చేయించిన సీఎం చంద్రబాబు

252 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు

కమిటీలో 29 మంది పొలిట్‌ బ్యూరో సభ్యులు

సీనియర్లను గౌరవిస్తూ.. కొత్తవారికి అవకాశం ఇచ్చిన టీడీపీ అధినాయకత్వం

కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని నిజం చేస్తూ పని చేసిన వారికే కమిటీల్లో పెద్ద పీట

గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పని చేసిన వారికి కమిటీలో చోటు కల్పించిన టీడీపీ