విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం

ABN, Publish Date - Jun 30 , 2026 | 02:04 PM

కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం (30-06-2026) విశాఖపట్నం చేరుకున్నారు. భారత రాష్ట్రపతికి ఐ.ఎన్.ఎస్. డేగా వద్ద రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌, పలువురు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులతోపాటు జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం 1/7

కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం (30-06-2026) విశాఖపట్నం చేరుకున్నారు. ఆమెకు ఐ.ఎన్.ఎస్. డేగా వద్ద రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు.

విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం 2/7

ఆమెకు అసెంబ్లీ స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు.

విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం 3/7

ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.

విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం 4/7

ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత

విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం 5/7

ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్.

విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం 6/7

ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన విశాఖపట్నం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం 7/7

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికిన ఎంపీ చింతకాయల విజయ్, జిల్లా ఉన్నతాధికారి.

Updated at - Jun 30 , 2026 | 02:22 PM