అయోధ్య విరాళాల కేసు.. తవ్వే కొద్దీ సంచలన విషయాలు..

ABN, Publish Date - Jul 02 , 2026 | 06:47 AM

అయోధ్య రామమందిరం విరాళాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఎలాంటి అనుమానం రాకుండా ఈ దొంగతనం ఇన్ని రోజుల పాటు ఎలా సాగింది?, ఇందులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామమందిరం విరాళాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఎలాంటి అనుమానం రాకుండా ఈ దొంగతనం ఇన్ని రోజుల పాటు ఎలా సాగింది?, ఇందులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మాజీ ట్రస్టీ అనిల్ మిశ్ర పాత్రపైనా ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి సారించింది. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

నాలుగు భారత కంపెనీలపై ఆంక్షలను తొలగించిన అమెరికా

రూ.3కోట్ల లంచం కేసు.. ఐపీఎస్‌ అరెస్ట్‌

Updated at - Jul 02 , 2026 | 06:47 AM