ఎల్ నినో ఎఫెక్ట్.. సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం
ABN, Publish Date - Jul 01 , 2026 | 09:34 PM
ఎల్ నినో ఎఫెక్ట్‌తో జూన్ నెలలో సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. జులైలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఎల్ నినో ఎఫెక్ట్‌తో జూన్ నెలలో సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. జులైలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జూన్ నెలలో మనకు సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
పూర్తి వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి.
Updated at - Jul 01 , 2026 | 09:37 PM