అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మంత్రి లోకేశ్ ప్రసంగం
ABN, Publish Date - Jul 01 , 2026 | 01:31 PM
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా విద్యార్థులు పట్టాలు, స్వర్ణ పతకాలు అందుకున్నారు.
Updated at - Jul 01 , 2026 | 01:31 PM