బంగారం అమ్మేస్తున్న ప్రజలు..అసలు కారణం ఇదా..?
ABN, Publish Date - Jun 30 , 2026 | 10:34 AM
ప్రస్తుతం రికార్డు స్థాయి ధరలు, మార్కెట్ హెచ్చుతగ్గులు, భవిష్యత్తులో ధరలు మరింత తగ్గుతాయనే ఆందోళనల కారణంగా చాలా మంది ప్రజలు తమ ఇళ్లలోని పాత బంగారాన్ని విక్రయించి, నగదు రూపంలోకి మార్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
బంగారం ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకోవడంతో పాటు మార్కెట్‌లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు ప్రజల్లో కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయి. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనే అంచనాలు, ఆర్థిక అవసరాలు, పెట్టుబడి వ్యూహాల మార్పుల నేపథ్యంలో చాలామంది తమ ఇళ్లలో ఉన్న పాత బంగారు ఆభరణాలను విక్రయించి నగదు రూపంలోకి మార్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో, సంవత్సరాలుగా పాతబడిన ఆభరణాలను విక్రయించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు.
Updated at - Jun 30 , 2026 | 10:34 AM