మా అమ్మపై తప్పుడు మాటలు మాట్లాడాడు: నటుడు అఖిల్ రాజ్
ABN, Publish Date - Jun 30 , 2026 | 08:16 PM
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డెలివరీ బాయ్ వివాదంపై నటుడు అఖిల్ రాజ్ స్పందించారు.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డెలివరీ బాయ్ వివాదంపై నటుడు అఖిల్ రాజ్ స్పందించారు. తన తల్లిని ఉద్దేశించి కొందరు చేసిన తప్పుడు వ్యాఖ్యలపై ఆయన ఎమోషనల్ అయ్యారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? వివాదానికి గల కారణాలు ఏంటి? అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో అఖిల్ రాజ్ మాటల్లోనే చూద్దాం..
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 30 , 2026 | 08:16 PM